Uttar Pradesh: ఇంట్లో అగ్నిప్రమాదం.. అనుమానాస్పదంగా మహిళ మృతి

Uttar Pradesh: ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన ఫైర్ సిబ్బంది

Jyothi
Updated on: 19 March 2024 1:15 PM IST
A Fire Broke out in a House in Prayagraj, UP
X

Uttar Pradesh: ఇంట్లో అగ్నిప్రమాదం.. అనుమానాస్పదంగా మహిళ మృతి

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌ ముతిగంజ్‌లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ ఇంట్లో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. అత్తమామల ఇంట్లో కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో సదరు ఇంటిని తల్లిదండ్రులు తగలబెట్టారని స్థానికులు చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story