Corona Cases in India: రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases in India: కొత్తగా 8,582 కరోనా కేసులు

Rama Rao
Published on: 12 Jun 2022 2:55 PM IST
8,582 New Coronavirus Case Reported in India Today June 12
X

Corona Cases in India: రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases in India: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసులతో ఫోర్త్ వేవ్ వస్తుందేమోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 8వేల 582 కొత్త కేసులు నమోదయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు 300లకు పెరిగాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 40వేల 513కు చేరుకుంది.

Rama Rao

Rama Rao

Next Story