Coronavirus: భారత్‌లో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

Coronavirus: ఇవాళ 7,584 కరోనా కేసులు నమోదు

Rama Rao
Updated on: 10 Jun 2022 4:50 PM IST
7,584 New Corona Positive Case in India | Corona Update
X

Coronavirus: భారత్‌లో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

Coronavirus: భారత్‌లో మరోసారి కరోనా కోరలు చాస్తోంది. రోజు రోజుకు కోవిడ్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 7వేల 584 కరోనా కేసులు నమోదు కాగా 24 మంది వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 3వేల 7వందల 91 మంది కరోనా బారి నుంచి కోలుకోగా.. దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 36వేల 267కి చేరింది.


Rama Rao

Rama Rao

Next Story