భారత్‌లో చాపకింద నీరులా ఒమిక్రాన్‌.. 600 మార్క్‌ దాటిన కేసులు

Corona Cases in India: అత్యధికంగా మహారాష్ట్రలో 167 కేసులు, ఢిల్లీలో 165, తెలంగాణలో 56 కేసులు రికార్డు...

Shireesha
Updated on: 28 Dec 2021 12:58 PM IST
653 Omicron Cases Recorded in India Today 28 12 2021 | Omicron Live Updates
X

భారత్‌లో చాపకింద నీరులా ఒమిక్రాన్‌.. 600 మార్క్‌ దాటిన కేసులు

Corona Cases in India: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో కేసుల సంఖ్య ఆరు వందల మార్క్‌ను దాటేసింది. ఇప్పటివరకు 653 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా.. 186 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న ఒక్కరోజే భారత్‌లో 135 మంది ఒమిక్రాన్‌ బారిన పడినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 167 కేసులు, ఢిల్లీలో 165 కేసులు రికార్డు కాగా.. 57 కేసులతో కేరళ మూడో స్థానంలోనూ.. 56 ఒమిక్రాన్‌ కేసులతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది.

Shireesha

Shireesha

Next Story