Corona: సెకండ్‌ వేవ్‌ కరోనాతో చనిపోయిన వైద్యుల సంఖ్య 624

Corona: జూన్‌ 2 వరకు లెక్కించిన గణాంకాలు విడుదల చేసిన ఐఎంఏ

Sandeep Eggoju
Published on: 3 Jun 2021 5:56 PM IST
626 Doctors Died With Corona Second Wave
X

Representational Image

Corona: కోవిడ్‌ సెకండ్‌వేవ్‌లో 624 మంది వైద్యులు మృతి చెందినట్లు ఐఎంఏ వెల్లడించింది. ఏపీలో 34 మంది, తెలంగాణలో 32 మంది వైద్యులు మృతిచెందినట్లు తెలిపింది. అత్యధికంగా ఢిల్లీలో 109 మంది వైద్యులు కోవిడ్‌ బారిన పడి చనిపోయినట్లు ఐఎంఏ తెలియజేసింది. బీహార్‌లో 96, యూపీలో 79 మంది, రాజస్థాన్‌లో 43 మంది వైద్యులు కరోనాతో చనిపోయినట్లు తెలిపింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story