Corona Cases in India: భారత్‌లో కొత్తగా 60,753 కరోనా కేసులు

Corona Cases in India: గత 24 గంటల్లో 1,647 మంది మృతి * దేశవ్యాప్తంగా 2,98,23,546కి చేరిన పాజిటివ్‌ కేసులు

Sandeep Eggoju
Published on: 19 Jun 2021 11:07 AM IST
60,753 New Coronavirus Reported in India Today 19 06 2021
X

Representational Image

Corona Cases in India: భారత్‌లో కొత్తగా 60వేల 753 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 16వందల 47 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 2 కోట్ల 98 లక్షల 23వేల 546కి చేరాయి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య. ఇప్పటివరకు కరోనాతో 3లక్షల, 85వేల, 137 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2కోట్ల, 86లక్షల, 78వేల, 390కి చేరింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 7లక్షల, 60వేల, 19 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story