Corona Cases in India: దేశంలో కొత్తగా 58,419 కరోనా కేసులు

Corona Cases in India: భారత్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.

Arun Chilukuri
Published on: 20 Jun 2021 11:25 AM IST
58,419 New Corona Cases Reported in India on 20th June 2021
X

కరోనా(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )


Corona Cases in India: భారత్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కొత్తగా దేశంలో 58వేల 419 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 15వందల 76 మంది మృతి చెందారు. కొత్తగా 87వేల 619 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 7లక్షల 29వేల 243 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తం ఇప్పటి వరకు 2కోట్ల 87లక్షల 66వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 2కోట్ల 98లక్షల 81వేల 965కు చేరింది. ఇప్పటి వరకు 27కోట్ల 66లక్షల 93వేల 572మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story