Corona Cases in India: భారత్‌లో కొత్తగా 51,667 కరోనా కేసులు

Corona Cases in India: కరోనా తో 1,329 మంది మృతి * దేశవ్యాప్తంగా 3,01,34,445కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

Sandeep Eggoju
Published on: 25 Jun 2021 11:03 AM IST
51,667 New Coronavirus Reported in India Today 25 06 2021
X

ప్రతికత్మక చిత్రం 

Corona Cases in India: భారత్‌లో కొత్తగా 51వేల 667 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 1,329 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3 కోట్ల, ఒక లక్షా, 34వేల, 445 కరోనా కేసులు రికార్డయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 3లక్షల 93వేల 310 మంది మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా 6లక్షల 12వేల 868 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story