Corona Cases in India: భారత్‌లో కొత్తగా 46,617 కరోనా కేసులు

Corona Cases in India: గడిచిన 24 గంటల్లో 853 మంది మృతి * దేశవ్యాప్తంగా 3,04,58,251కి చేరిన పాజిటివ్‌ కేసులు

Sandeep Eggoju
Published on: 2 July 2021 12:34 PM IST
46,617 New Coronavirus Reported in India Today 02 07 2021
X

Representational image

Corona Cases in India:భారత్‌లో ఇవాళ కొత్తగా 46వేల, 617 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గత 24 గంట‌ల్లో 59వేల, 384 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3కోట్ల, 4లక్షల, 58వేల, 251కు చేరింది. ఇక మరణాల విషయానికొస్తే ఇవాళ 853 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4 లక్షల, 312కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2కోట్ల, 95 లక్షల, 48వేల, 302 మంది కోలుకున్నారు. 5 లక్షల, 9వేల, 637 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story