Corona Cases in India: భారత్‌లో కొత్తగా 45,951 కరోనా కేసులు నమోదు

Corona Cases in India: దేశవ్యాప్తంగా 3,03,62,848కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

Sandeep Eggoju
Published on: 30 Jun 2021 10:33 AM IST
45,951 New Coronavirus Reported in India Today 30 06 2021
X
Representational image

Corona Cases in India: భారత్‌లో ఇవాళ 45వేల 951 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 817 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా 3 కోట్ల, 3 లక్షల, 62వేల 848కి చేరాయి కరోనా పాజిటివ్ కేసులు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 3 లక్షల, 98వేల, 454 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 5లక్షల, 37వేల 64 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story