Corona Cases in India: దేశంలో కొత్తగా 44,111 కరోనా పాజిటివ్‌ కేసులు

Corona Cases in India: దేశంలో కొత్తగా 44,111 కరోనా పాజిటివ్‌ కేసులు * 24 గంటల్లో కోవిడ్‌ బారిన పడి 738 మంది మృతి

Sandeep Eggoju
Published on: 3 July 2021 10:32 AM IST
44,111 New Coronavirus Reported in India Today 03 07 2021
X

Representational image

Corona Cases in India: భారత్‌లో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 44వేల 111 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనా బారిన పడి 738 మంది మృతి చెందారు. ఒక్కరోజులో 57వేల 477 మంది కోవిడ్‌ నుంచి కోలుకోగా.. యాక్టివ్‌ కేసులు 5లక్షల దిగువకు చేరాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story