Corona Cases in India: భారత్‌లో కొత్తగా 43,393 కరోనా కేసులు

Corona Cases in India: గడిచిన 24 గంటల్లో 911 మంది మృతి * దేశవ్యాప్తంగా 4,58,727కు చేరిన యాక్టివ్ కేసులు

Sandeep Eggoju
Published on: 9 July 2021 11:05 AM IST
43,393 New Coronavirus Reported in India Today 09 07 2021
X

Representational Image

Corona Cases in India: భారత్‌లో కొత్తగా 43 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 911 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య నాలుగు లక్షల ఆరు వేలకు చేరువైంది. ప్రస్తుతం దేశంలో 4 లక్షల 58 వేల 727 యాక్టివ్ కేసులున్నట్లు తెలిపింది కేంద్ర వైద్యారోగ్య శాఖ.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story