Corona Cases in India: కొత్తగా 43,071 కోవిడ్‌ కేసులు, 955 మంది మృతి

Corona Cases in India: ప్రస్తుతం దేశంలో 4,85,350 యాక్టివ్‌ కేసులు * ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,96,58,078

Sandeep Eggoju
Published on: 4 July 2021 11:21 AM IST
43,071 New Coronavirus Reported in India Today 04 07 2021
X

Representational Image

Corona Cases in India: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.., మరణాల సంఖ్య ఆగడం లేదు. దేశంలో కొత్తగా 43వేల 71 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనా బారిన పడి 955 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4లక్షల 85వేల 350 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్‌ బారిన పడి 4లక్షల 2వేల 5మంది మృతి చెందారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story