Corona Virus: భారత్‌లో కొత్తగా 423 కరోనా పాజిటివ్ కేసులు.. నిన్న ఒక్క రోజే నలుగురు మృతి

Corona Virus: తెలంగాణలో 9, ఏపీలో 6 కరోనా కేసులు

Shekhar G
Published on: 23 Dec 2023 10:44 AM IST
423 New Corona Positive Cases In India
X

Corona Virus: భారత్‌లో కొత్తగా 423 కరోనా పాజిటివ్ కేసులు.. నిన్న ఒక్క రోజే నలుగురు మృతి

Corona Virus: భారత్‌లో కరోనా కేసులు పెరుగుతుండడం కలవరం రేపుతోంది. దేశంలో కొవిడ్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 423 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కరోనా మహమ్మారి కారణంగా నాలుగు మరణాలు నమోదయ్యాయి. అటు యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేల 420కి చేరింది. ఇండియాలో అత్యధికంగా కేరళలో నిన్న 266 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 9 కేసులు రాగా, ఏపీలో కూడా కొత్తగా 6 కేసులు నమోదయ్యాయి. ఇక కొత్తగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో అధికారులు కొవిడ్‌పై నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story