Corona Cases in India: దేశంలో కొత్తగా 41,157 కరోనా కేసులు

Corona Cases in India: గడిచిన 24గంటల్లో 518మంది మృతి

Sandeep Eggoju
Published on: 19 July 2021 7:53 AM IST
41,157 New Corona Cases Reported in India on 19th July 2021
X

Representational Image

Corona Cases in India: భారత్ లో కొత్తగా 41వేల 157 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3కోట్ల 10లక్షల 64వేల 908కి చేరింది. ఇక, గడిచిన 24గంటల్లో 518మంది కరోనాతో మరణించారు. దీంతో మరణాల సంఖ్య 4లక్షల 13వేల 609కి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4లక్షల 22వేల 660 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story