ICMR: మరో 40 కోట్ల మందికి కరోనా ముప్పు

ICMR: దేశంలో మరో 40 కోట్ల మందికి కరోనా ఇన్‌ఫెక్షన్‌ ముప్పు ఉందని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం.

Arun Chilukuri
Published on: 20 July 2021 9:30 PM IST
40 crore Indians still Vulnerable to Covid: ICMR 4th Sero Survey
X

ICMR: మరో 40 కోట్ల మందికి కరోనా ముప్పు

ICMR: దేశంలో మరో 40 కోట్ల మందికి కరోనా ఇన్‌ఫెక్షన్‌ ముప్పు ఉందని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ఐసీఎంఆర్‌ చేపట్టిన నాలుగో విడత సీరో సర్వే వివరాలు వెల్లడించిన కేంద్రం దేశ జనాభాలో 67 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు తెలిపింది. ఈ సర్వేలో చిన్నారులను కూడా పరిగణలోకి తీసుకోగా ఆరేళ్ల వయసు పైబడిన చిన్నారుల్లో 67.6 శాతం యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 6 నుంచి 17 ఏళ్ల వయసున్న వారు 50శాతం కోవిడ్ బారిన పడినట్లు తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story