Corona Cases in India: భారత్‌లో కొత్తగా 38,792 కరోనా కేసులు

Corona Cases in India: 24గంటల్లో కోవిడ్‌ బారిన పడి 624 మంది మృతి * దేశవ్యాప్తంగా 4,29,946 యాక్టివ్‌ కేసులు

Sandeep Eggoju
Published on: 14 July 2021 11:51 AM IST
38,792 New Corona Cases Reported in India on 14 july 2021
X

Representational Image

Corona Cases in India: భారత్‌లో కొత్తగా 38వేల 792 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కోవిడ్‌ బారిన పడి 624 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4లక్షల 29వేల 946 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్కరోజులో వివిధ ఆసుపత్రుల నుండి 41వేల మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో 97.28 శాతం రికవరీ రేటు ఉండగా.., మరణాల రేటు 1.33శాతానికి చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37లక్షల 14వేల 141 మంది కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story