Corona Cases in india: భారత్‌లో కొత్తగా 38,667 కరోనా కేసులు

Corona Cases in india: గడిచిన 24గంటల్లో 35,743 మంది డిశ్చార్జ్‌ * దేశంలో మొత్తం కేసులు 3,13,38,088

Sandeep Eggoju
Updated on: 14 Aug 2021 11:05 AM IST
38,667  New Corona Cases Reported in India on 14th August 2021
X

Representational Image

Corona Cases in india: భారత్‌లో కొత్తగా 38వేల 667 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక.. గడిచిన 24 గంటల్లో 35వేల 743 మంది కోవిడ్‌ నుంచి కోలుకోగా.. వైరస్‌ బారిన పడి 478 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటివరకు 3కోట్ల 13లక్షల 38వేల 88 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 4లక్షల 30వేల 732 మంది మృతి చెందారు. ప్రస్తుతం 3లక్షల 87వేల 673 మంది కోవిడ్‌ చికిత్స పొందుతున్నారు. ఇక.. భారత్‌లో ఇప్పటివరకు 53కోట్ల 61 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story