Corona Cases in India: దేశవ్యాప్తంగా కొత్తగా 38,353 కరోనా కేసులు నమోదు

Corona Cases in India: దేశవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 3,86,351 * భారత్‌లో కరోనా రికవరీరేటు 97.45శాతం

Sandeep Eggoju
Published on: 11 Aug 2021 10:06 AM IST
38,353 New Coronavirus Reported in India Today 11 08 2021
X

Representational image

Corona Cases in India: భారత్ లో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 38వేల 353 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3 లక్షల, 86వేల, 351 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. భారత్‌లో కరోనా రికవరీరేటు 97.45శాతంగా ఉంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story