Corona Cases in India: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 36,571 కేసులు

36,571 New Coronavirus Reported in India Today 20 08 2021
x

Representation Photo

Highlights

Corona Cases in India: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 36,571 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల, 23లక్షల, 58వేల,...

Corona Cases in India: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 36,571 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల, 23లక్షల, 58వేల, 829కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 36వేల, 555 మంది కోలుకున్నారు. నిన్న 540 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4 లక్షల, 33వేల, 589కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3 కోట్ల, 15 లక్షల, 61వేల, 635 మంది కోలుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories