India Corona Cases: భారత్‌లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు

India Corona Cases: భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Arun Chilukuri
Published on: 26 April 2021 10:43 AM IST
3,52,991 New Coronavirus Cases Reported in India on 26 April 2021
X

India Corona Cases: భారత్‌లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు

India Corona Cases: భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వరుసగా ఐదోరోజు మూడున్నర లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 3లక్షల 52వేల 991 కొవిడ్ కేసులు నమోదవ్వగా ఒక్కరోజే కరోనాకు 2వేల 812 మంది బలయ్యారు. ఇక భారత్‌లో ఇప్పటి వరకు 1కోటి 73లక్షల 13వేల 163 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1లక్షా, 95వేల,123 మంది మృతి చెందారు. 1కోటి, 43లక్షల, 4వేల, 382 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతందేశంలో 28లక్షల 13వేల 658 యాక్టివ్‌ కేసులున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story