Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

Jammu & Kashmir: భద్రత బలగాలపై దాడి చేసిన టెర్రరిస్టులు * ఉగ్రదాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి

Sandeep Eggoju
Published on: 12 Jun 2021 3:56 PM IST
3 CRPF Members Encountered by Terrorists Attack in Jammu Kashmir
X

టెర్రరిస్ట్ ఎటాక్ (ఫైల్ ఇమేజ్)

Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న బలగాలపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రదాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి చెందారు. దాడిలో ఇద్దరు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story