Madhya Pradesh: మధ్యప్రదేశ్ భోపాల్‌ కమలానెహ్రూ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

* చిన్నపిల్లల వార్డులో చెలరేగిన మంటలు * ముగ్గురు చిన్నారులు మృతి * మంటల్లో చిక్కుకున్న పలువురు చిన్నారులు

Shilpa
Published on: 9 Nov 2021 7:01 AM IST
3 Childs Killed in Fire Accident at Kamla Nehru Hospital in Madhya Pradesh
X

 మధ్యప్రదేశ్ భోపాల్‌ కమలానెహ్రూ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం(ఫైల్ ఫోటో) 

Madhya Pradesh: మధ్యప్రదేశ్ భోపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. కమలానెహ్రూ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. చిన్నపిల్లల వార్డులో మంటలు చెలరేగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మంటల్లో పలువురు చిన్నారులు చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Shilpa

Shilpa

Next Story