దేశంలో రికార్డ్‌ స్థాయిలో కరోనా కేసులు

Corona Cases In India: కొత్తగా 2,68,833 కేసులు నమోదు నిన్నటి కంటే అధికంగా 4631 కేసులు అధికం

Jyothi
Published on: 15 Jan 2022 1:43 PM IST
Corona Cases In India
X

దేశంలో రికార్డ్‌ స్థాయిలో కరోనా కేసులు

Corona Cases In India: దేశంలో రికార్డ్‌ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 2లక్షల 68వేల 833 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్నటి కంటే 4వేల 631 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో లక్షా 22వేల 684 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14లక్షల 17వేల 820యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరవైపు దేశవ్యాప్తంగా 6వేల 41 కేసులు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

Jyothi

Jyothi

Next Story