Corona Cases in India: భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

Corona Cases in India: ఇవాళ కొత్తగా 2,55,874 కరోనా కేసులు, 614 మంది మృతి

Rama Rao
Published on: 25 Jan 2022 9:49 AM IST
2,55,874 New Coronavirus Cases Reported in India Today 25 January 2022 | Today Corona Cases in India
X

Corona Cases in India: భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోలిస్తే 50వేల 190 పాజిటివ్‌ కేసులు తక్కువగా నమోదయ్యాయి. ఇవాళ దేశవ్యాప్తంగా 2లక్షల 55వేల 874 కోవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అటు 20.75 శాతం నుంచి 15.52 శాతానికి పాజిటివిటీ రేటు తగ్గింది. వివిధ ఆస్పత్రుల నుంచి 24 గంటల్లో 2లక్షల 67వేల 753 మంది బాధితులు విడుదలయ్యారు.

Rama Rao

Rama Rao

Next Story