Corona Cases in India: భార‌త్‌లో కొత్తగా 25,467 క‌రోనా కేసులు

Sandeep Reddy
Updated on: 24 Aug 2021 11:16 AM IST
25,467 New Coronavirus Reported in India Today 24 08 2021 | Today Corona Cases in India
X

Representation Photo

Corona Cases in India: భార‌త్‌లో ఇవాళ కొత్తగా 25వేల, 467 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొవిడ్‌తో 354 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 39, 486 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3, 19, 551గా ఉంది. ఇక ఇప్పటి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,35,110గా ఉంది. వ్యాక్సినేష‌న్ రిపోర్ట్‌ను కూడా ప్రభుత్వం వెల్ల‌డించింది. ఇప్పటి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 58.89 కోట్ల మందికి కోవిడ్ టీకాల‌ను వేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story