Corona Cases in India: దేశంలో కొత్తగా 2,38,018 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు

Corona Cases in India: ప్రస్తుతం పాజిటివిటీ రేటు 14.43 శాతం

Rama Rao
Published on: 18 Jan 2022 10:05 AM IST
2,38,018 New Coronavirus Cases Reported in India Today 18 January 2022
X

దేశంలో కొత్తగా 2,38,018 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు

Corona Cases in India: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2లక్షల 38వేల 18 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్నటితో పోలిస్తే 20వేల 71 కేసులు తగ్గాయి. మరోవైపు కరోనాతో 310 మరణాలు నమోదయ్యాయ. 1.57 లక్షల మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1.73 లక్షల మంది ఉన్నారని కేందర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,891కి చేరింది. నిన్నటితో పోలిస్తే 8.31 శాతం పెరిగాయి.

Rama Rao

Rama Rao

Next Story