Corona Cases in India: దేశంలో కొత్తగా 2,09,918 కేసులు

Corona Cases in India: కరోనా నుంచి కోలుకున్న 2,62,628 మంది

Rama Rao
Published on: 31 Jan 2022 10:26 AM IST
2,09,918 New Coronavirus Cases Reported in India Today 31 January 2022 | Today Corona Cases in India
X

Corona Cases in India: దేశంలో కొత్తగా 2,09,918 కేసులు

Corona Cases in India: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 2లక్షల 9వేల 918 మందికి వైరస్ నిర్ధారణ కాగా 959 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క కేరళలోనే 51 వేల కేసులు.. 17 మరణాలు సంభవించాయి. కర్ణాటకలో 68, మహారాష్ట్రలో 50 మంది మరణించారు. ఇక కరోనా మహమ్మారి నుంచి కోలుకొని 2.62 లక్షల మంది రికవరీ అయ్యారు. మొత్తంగా 3.89 కోట్ల మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18 లక్షల 31వేల 268కి తగ్గాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 4.43 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అదే విధంగా రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉంది.

Rama Rao

Rama Rao

Next Story