Coronavirus: భారత్‌లో కొత్తగా 1,68,975 కరోనా కేసులు నమోదు

Coronavirus: లక్షన్నర దాటుతున్న రోజువారీ కేసులు * ఇవాళ 1,68,975 కరోనా కేసులు నమోదు

Sandeep Eggoju
Published on: 12 April 2021 10:14 AM IST
1,68,975 new Corona Cases Registered in India
X
కరోన (ఫైల్ ఇమేజ్)

Coronavirus: భారత్‌లో సెకండ్‌ వేవ్ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు లక్షన్నర దాటుతున్నాయి. ఇవాళ లక్షా 68వేల 975 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనాతో 964 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల సంఖ్య కోటి, 35లక్షల, 27వేల, 780కి చేరగా 12లక్షల, ఒక వెయ్యి, 9 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొని కోటి, 21లక్షల, 56వేల, 529 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story