Corona Cases in India: దేశవ్యాప్తంగా కొత్తగా 2.58 లక్షల కరోనా కేసులు

Corona Cases in India: దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది.

Arun Chilukuri
Updated on: 18 Jan 2022 9:57 AM IST
12,830 New Coronavirus Cases Reported in India Today 17 January 2022
X

Corona Cases in India: దేశవ్యాప్తంగా కొత్తగా 2.58 లక్షల కరోనా కేసులు

Corona Cases in India: దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2లక్షల 58వేల మందకి కొవిడ్ సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొవిడ్‌ పాజిటివిటీ రేటు 16.28శాతం నుంచి 19.65శాతానికి పెరిగింది. కరోనాతో పోరాడుతూ మరో 358 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 16లక్షల 56వేల 341 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1లక్ష 51వేల 740 మంది కొవిడ్‌ నుంచి కోలుకొన్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3కోట్ల 53లక్షలకు చేరింది. మరోవైపు భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు 8వేల 209కు చేరింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story