తంజావూరులోని ఆలయ రథోత్సవంలో అగ్నిప్రమాదం.. 11 మంది భక్తులు సజీవదహనం...

Breaking News: షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్న పోలీసులు...

Shireesha
Published on: 27 April 2022 10:01 AM IST
11 Killed in Fire Accident in Tamil Nadu Temple | Breaking News Today
X

తంజావూరులోని ఆలయ రథోత్సవంలో అగ్నిప్రమాదం.. 11 మంది భక్తులు సజీవదహనం...

Breaking News: తమిళనాడులోని తంజావూరులో విషాదం చోటుచేసుకుంది. కలివేడులో కరెంట్‌ షాక్‌ తగలడంతో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. తిరుణావక్కరసు ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం జరుగుతున్న సమయంలో హై వోల్టేజ్‌ విద్యుత్ వైర్లు తగలడంతో ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికలు.. ఎలక్ట్రికల్ అధికారుల సహకారంతో విద్యుత్ సరఫరా ఆపి చర్యలు చేపట్టారు.

Shireesha

Shireesha

Next Story