మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్!

HMTV
By HMTV
Updated on: 21 Dec 2018 11:27 PM IST
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్!
X

వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల అత్యధిక సంఖ్యలో ఎవరు పొందారో మీకు తెలుసా? వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల అత్యధిక సంఖ్యలో పొందిన వ్యక్తి సచిన్ టెండూల్కర్. అయితే అంతర్జాతీయ వన్డే ఆట ఇరవయ్యవ శతాబ్దములో జరిగిన అభివృద్ధి, అంతకు ముందు ఎక్కువగా టెస్ట్ మ్యాచ్ లే ఆడేవారు. మొట్టమొదటి ODI మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య 5 జనవరి 1971 న జరిగింది. శ్రీ.కో.

HMTV

HMTV

Next Story