'యాత్ర' కోసం సిద్ధమయిన జగన్ కుటుంబం

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'యాత్ర' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళం మెగా స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో కనిపించనున్నారు.
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'యాత్ర' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళం మెగా స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా వైఎస్సార్ చేసిన పాదయాత్ర ప్రధాన అంశంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాదయాత్ర ముందు మరియు పాదయాత్ర సమయంలో వైయస్సార్ కు ఎదురు పడిన అడ్డంకులు ట్రైలర్ లో చూపించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 8వ తారీఖున విడుదల కానుంది.
ఇక ఈ సినిమా ప్రచారం ఉదృతం చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. వచ్చే నెల ఫిబ్రవరి ఒకటవతారీకు విశాఖ నగరంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఇది వైఎస్ఆర్ బయోపిక్ కాబట్టి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. వైఎస్ ఆర్ భార్య విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కుమార్తె షర్మిల ముఖ్య అతిధులుగా విచ్చేయనున్నారు. అలాగే వైకాపా తరపున ప్రచారానికి వచ్చే సెలబ్రిటీలు కూడా ఈ వేదిక పై కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. జగన్ అభిమానులు వైఎస్సార్ అభిమానులు కూడా వేలమంది తరలిరానున్నారు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT