'యాత్ర' ట్రైలర్ వచ్చేస్తోంది..!

ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ బాగానే నడుస్తుంది. ఒకదాని తర్వాత బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రానున్న బయోపిక్ లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాటిల్లో ఒకటి 'యాత్ర'.
ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ బాగానే నడుస్తుంది. ఒకదాని తర్వాత బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రానున్న బయోపిక్ లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాటిల్లో ఒకటి 'యాత్ర'. దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి వైయస్సార్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర దర్శక నిర్మాతలు నేడు సాయంత్రం 5 గంటలకు ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమా వైయస్సార్ 'పాదయాత్ర' ఆధారంగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 8వ తారీకున విడుదల కానుంది. మహి వి రాఘవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ చిల్ల మరియు శశి దేవి రెడ్డి ఈ సినిమాను 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మిస్తున్నారు.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT