'యాత్ర' ఓపెనింగ్ సీన్ ఇదేనట

తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బయోపిక్ లలో 'యాత్ర' కూడా ఒకటి. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో మమ్మూట్టి కనిపించనున్నారు.
తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బయోపిక్ లలో 'యాత్ర' కూడా ఒకటి. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో మమ్మూట్టి కనిపించనున్నారు. మహి వి రాఘవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ఓపెనింగ్ సీన్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా మొదలవుతుందట.
"యడుగురి సందిటి రాజశేఖర రెడ్డి అనే నేను..." అంటూ ప్రమాణస్వీకారం పూర్తవడంతో నే మమ్ముట్టి నిద్రలో నుంచి లేస్తారట. అంటే ప్రమాణ స్వీకారం కల అన్నమాట. ఇక మమ్ముట్టి అద్భుతమైన నటనతో ఈ సినిమాకు హైలైట్ కానుందని చిత్ర బృందం విశ్వసిస్తోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ యూ సర్టిఫికెట్ తో బయటకి వచ్చిన 'యాత్ర' చిత్రంలో చివరి పది నుండి పది హేను నిమిషాలు రియల్ ఫుటేజ్ ను చూపిస్తారని సమాచారం. ఈ సినిమ ఫిబ్రవరి 8న విడుదల కానుంది.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
మళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMTమా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన
21 May 2022 7:43 AM GMTబేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...
21 May 2022 7:28 AM GMTధైర్యం కంటే భయం గొప్పది అంటున్న కొరటాల శివ
21 May 2022 6:55 AM GMT