తేజ ఎన్టీఆర్ బయోపిక్ నుండి ఎందుకు తప్పుకున్నాడో చెప్పిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఈ సినిమా కి తేజ దర్శకత్వం వహించాలి.
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఈ సినిమా కి తేజ దర్శకత్వం వహించాలి. గతేడాది జరిగిన ముహూర్తం షాట్ కి కూడా దర్శకత్వం వహించింది తేజా నే. కానీ సడన్గా తేజ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు అనే వార్త బయటకు వచ్చింది. చాలామంది దర్శకుల ను పరిశీలించిన బాలకృష్ణ చివరకు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తన 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాకు దర్శకత్వం వహించిన క్రిష్ చేతుల్లో పెట్టాడు.
అయితే తేజ ఎందుకు ఈ సినిమా నుండి తప్పుకున్నాడు అనే విషయంపై క్లారిటీ అనేది ఇప్పటి వరకు రాలేదు. ఈ మధ్య ప్రమోషన్ ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ తేజ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అనే కారణం చెప్పారు. "బయోపిక్ కి దర్శకత్వం వహించేంత పెద్ద బాధ్యత తాను వహించలేనని తనే చెప్పాడు. ఇక నేనే ఈ సినిమాకి దర్శకుడిగా మారదాం అనుకునే సమయంలో 'బాబు నేను డైరెక్ట్ చేయనా?' అంటూ క్రిష్ అడిగాడు. నేను 2 నిమిషాల్లో ఒప్పుకున్నాను." అని బాలయ్య చెప్పుకొచ్చారు. ఇక బయోపిక్ లో మొదటి పార్ట్ అయిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' జనవరి 9 న విడుదల కానుంది.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT