Paagal Movie Collections: మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న పాగల్

Vishwak Sens Paagal Movie Box Office Collections
x

Paagal Movie Collections: మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న పాగల్ 

Highlights

Paagal Movie Collections: ఈ మధ్యనే "హిట్" సినిమాతో హిట్ అందుకున్న విశ్వక్ సేన్ తాజాగా "పాగల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Paagal Movie Collections: ఈ మధ్యనే "హిట్" సినిమాతో హిట్ అందుకున్న విశ్వక్ సేన్ తాజాగా "పాగల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నరేష్ కుప్పిలి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. నివేత పెతురాజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి మరియు మేఘా లేఖ లు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. సీనియర్ నటి భూమిక చావ్లా క్యామియో పాత్రలో కనిపించిన ఈ సినిమా ఆగస్టు 14, 2021 న విడుదలైంది. మరి ఈ సినిమా కలెక్షన్ల వర్షం కాకపోయినా కొంతవరకు బాగానే వసూలు చేసింది.

రోజు వారీగా పాగల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

మొదటి రోజు : 3.15 కోట్లు

రెండవ రోజు : 2.50 కోట్లు

టోటల్ : 5.75 కోట్లు

పాగల్ ఓవరల్ గా 38.22% ఆక్యుపెన్సీ సాధించింది.

ఉదయం షోస్ : 25.16%

మధ్యాహ్నం షోస్ : 40.53%

సాయంత్రం షోస్ : 44.10%

రాత్రి షోస్ : 43.08%

రెండవ రోజు ఆక్యుపెన్సీ

హైదరాబాద్ : 28.75%

బెంగళూరు : 22.75%

వైజాగ్ : 81.00%

విజయవాడ: 72.25%

వరంగల్ : 34.25%

గుంటూరు : 93.33%

నిజామాబాద్ : 75.50%

Show Full Article
Print Article
Next Story
More Stories