తండ్రి పాత్ర పోషించనున్న విజయ్ దేవరకొండ

యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే 'టాక్సీవాలా' అనే సినిమాతో హిట్...
యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే 'టాక్సీవాలా' అనే సినిమాతో హిట్ అందుకున్న విజయ్ అదే జోరుతో 'డియర్ కామ్రేడ్' అనే సినిమా షూటింగ్ తో బిజీ అయ్యాడు. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తయిన తర్వాత విజయ్ దేవరకొండ 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ లోని మొదటి షెడ్యుల్ పూర్తయింది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. సింగరేణి కార్మికులకు యూనియన్ లీడర్ పాత్రలో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక 8 ఏళ్ల అబ్బాయికి తండ్రి గా కనిపించనున్నాడట. ప్రేమ కథ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ థెరిసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కే. ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT