వెంకీ మామ షూటింగ్ మొదలయ్యేది ఎపుడంటే..

ఒకవైపు వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న అక్కినేని హీరో నాగ చైతన్య, మరొకవైపు ఈ మధ్యనే 'ఎఫ్ 2' సినిమాతో సూపర్...
ఒకవైపు వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న అక్కినేని హీరో నాగ చైతన్య, మరొకవైపు ఈ మధ్యనే 'ఎఫ్ 2' సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న దగ్గుబాటి హీరో విక్టరీ వెంకటేష్. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 'వెంకీ మామ' అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో పట్టాలెక్కనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 22 నుండి మొదలవుతుందని తెలుస్తోంది. 'సర్దార్ గబ్బర్ సింగ్' మరియు 'జై లవకుశ' ఫేమ్ బాబి అలియాస్ కే.ఎస్. రవీంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
ఈ సినిమా మొదటి షూటింగ్ షెడ్యూల్ రాజమండ్రిలో మొదలవనుంది. సినిమా మొత్తం కోనసీమ బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని సమాచారం. అందుకే రాజమండ్రి మరియు రాజమండ్రి శివార్లలోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమా లో నాగ చైతన్య తో రొమాన్స్ చేయనుండగా, సీనియర్ బ్యూటీ శ్రీయ వెంకీ సరసన నటించనుంది. దగ్గుబాటి రానా కూడా ఈ సినిమాలో ఒక కామియో పాత్ర లో కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT