ఈసారి వెంకీ బయపెట్టనున్నాడట

ఈ మధ్యనే వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన మల్టీ స్టారర్ సినిమా 'ఎఫ్ 2' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వెంకటేష్ నటన, కామెడీ టైమింగ్ ఈ సినిమాకు హైలైట్ గా మారిందని చెప్పుకోవచ్చు.
ఈ మధ్యనే వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన మల్టీ స్టారర్ సినిమా 'ఎఫ్ 2' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వెంకటేష్ నటన, కామెడీ టైమింగ్ ఈ సినిమాకు హైలైట్ గా మారిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' లాంటి సినిమాల్లో కనిపించిన పాత్రలో లాగా వెంకీ ఈ సినిమాలో కూడా కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలో మనల్ని కడుపుబ్బా నవ్వించిన వెంకీ ఈ సారి ఒక థ్రిల్లర్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.
'సినిమా చూపిస్తా మామ', 'నేను లోకల్' లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేయనున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. ఇప్పటిదాకా ప్రేమ కథా చిత్రాలతో మన ముందుకు వచ్చిన త్రినాధ రావు ఈ తరహా సినిమా చేయడం ఇదే మొదటిసారి. మరి ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంతవరకూమెప్పిస్తాడో వేచిచూడాల్సి ఉంది.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Malla Reddy: ఎన్టీఆర్కు భారత రత్న కోసం పార్లమెంట్లో పోరాడతాం
28 May 2022 10:52 AM GMTATM PIN Number: ఏటీఎం పిన్ నెంబర్ 4 అంకెలు మాత్రమే ఎందుకు.. కారణం...
28 May 2022 10:45 AM GMTనెల్లూరు జిల్లా శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో...
28 May 2022 10:28 AM GMTరథం తరలిస్తుండగా.. విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురి మృతి
28 May 2022 10:25 AM GMTTamil Nadu: మరుధమలైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చిరుత
28 May 2022 10:07 AM GMT