దగ్గుబాటి వారింట పెళ్లి సందడి మొదలు

దగ్గుబాటి వారింట త్వరలో పెళ్లి బాజాలు వినిపించనున్నాయి. సీనియర్ హీరో వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత దగ్గుపాటి...
దగ్గుబాటి వారింట త్వరలో పెళ్లి బాజాలు వినిపించనున్నాయి. సీనియర్ హీరో వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత దగ్గుపాటి మరియు హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్రెడ్డి మనవడైన వినాయక్ కు ఈమధ్యనే నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్నారు ఈ జంట. తాజా సమాచారం ప్రకారం ఈ పెళ్లి వేడుక మార్చి 24 వ తారీఖున జరగనుంది. ఇంకా పెళ్లి మండపం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని సమాచారం.
ఇరు కుటుంబ సభ్యులు కలిసి ఈ వివాహం నిశ్చయించారు. పెళ్లి వేడుక కోసం తేదీని ఖరారు చేశారని తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులు ప్రస్తుతం పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు. ఇక దగ్గుబాటి కుటుంబ సభ్యులు పెళ్లిళ్లు మీడియాకి దూరంగా నే చేసుకుంటారని తెలిసిన విషయమే. అందుకే సురేష్ బాబు కూడా కూతురు పెళ్లి రామానాయుడు స్టూడియోస్ లో జరిపించారు. వెంకీ కూడా తన కూతురు పెళ్లి అంతే సింపుల్ గా చేయాలని అనుకుంటున్నారట. స్టూడియోలో నా లేకపోతే జైపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది ఇంకా డిసైడ్ అవ్వాల్సి ఉందట.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMT