తదుపరి సినిమా మొదలు పెట్టిన మెగా హీరో

ఈ మధ్యనే 'అంతరిక్షం' సినిమాతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'ఎఫ్ 2' సినిమాతో మంచి హిట్...
ఈ మధ్యనే 'అంతరిక్షం' సినిమాతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'ఎఫ్ 2' సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా రికార్డు ల వర్షం కురిపిస్తూ ఉండగానే వరుణ్ తన తదుపరి సినిమాను పట్టాలెక్కించాడు. ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ తో వరుణ్ తేజ్ ఒక సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ సినిమా అయిన 'జిగర్తాండ' రీమేక్ గా తెరకెక్కనుంది.
సిద్ధార్థ్ మరియు బాబి సింహ ముఖ్యపాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇందులో వరుణ్ తేజ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా ఓపెనింగ్ నేడు అనగా జనవరి 27 వ తారీఖున రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుందని చిత్రబృందం విశ్వసిస్తోంది.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ప్రభాస్ ఎలివేషన్ లపై దృష్టి పెట్టానున్న ప్రశాంత్ నీల్
28 May 2022 11:00 AM GMTMalla Reddy: ఎన్టీఆర్కు భారత రత్న కోసం పార్లమెంట్లో పోరాడతాం
28 May 2022 10:52 AM GMTATM PIN Number: ఏటీఎం పిన్ నెంబర్ 4 అంకెలు మాత్రమే ఎందుకు.. కారణం...
28 May 2022 10:45 AM GMTనెల్లూరు జిల్లా శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో...
28 May 2022 10:28 AM GMTరథం తరలిస్తుండగా.. విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురి మృతి
28 May 2022 10:25 AM GMT