మెగా హీరో తో రొమాన్స్ చేయనున్న తెలుగమ్మాయి

మెగా హీరోల జాబితాలో కొత్తగా చేరనున్న హీరో వైష్ణవ్ తేజ్. సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ తమ్ముడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టనున్నాడు ఈ మెగా హీరో.
మెగా హీరోల జాబితాలో కొత్తగా చేరనున్న హీరో వైష్ణవ్ తేజ్. సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ తమ్ముడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టనున్నాడు ఈ మెగా హీరో. ఇంకా టైటిల్ ఖరారు కాని సినిమా హీరోగా, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిన్న అధికారికంగా లాంచ్ అయ్యింది. అయితే ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా ఎవరు నటించనున్నారు అనేది చాలా కాలంగా చర్చనీయాంసంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం ఒక ఎన్నారై అమ్మాయి ఈ సినిమా ద్వారా పరిచయం కానుంది. తెలుగమ్మాయి అయినప్పటికీ అమెరికాలో పెరిగిన మనీషా రాజ్ ఈ సినిమాలో వైష్ణవ్ తో రొమాన్స్ చేయనుంది. రియలిస్టిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సినిమాను సుకుమార్ రైటింగ్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇది వైష్ణవ తేజ్ కి మాత్రమే కాక మనీషా రాజ్ కి కూడా మొదటి సినిమానే. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా
20 May 2022 4:31 AM GMTగన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్
20 May 2022 4:17 AM GMTజమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMT