Urmila Matondkar: రంగీలా భామ ఊర్మిళకు కరోనా పాజిటివ్

Urmila Matondkar: ట్విట్టర్‌ ద్వారా వెల్లడించిన ఊర్మిళ

Sandeep Eggoju
Updated on: 27 Nov 2021 4:35 PM IST
Urmila Matondkar Tested Corona Positive
X
ఊర్మిళ కు కరోనా పాజిటివ్ (ట్విట్టర్ ఇమేజ్)

Urmila Matondkar: దేశంలో మరోసారి కరోనా విజృంభించే సూచనలు కన్పిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. ఇటీవలే హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కరోనా బారిన పడగా.. ఇప్పుడు రంగీలా భామ ఊర్మిళ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుంటున్నట్లు పేర్కొంది. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వాల్లందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ దీపావళి వేడుకలు జరుపుకోవాలని కోరింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story