Kangana Ranaut: కంగనారనౌత్‌కు ట్విట్టర్ షాక్
Kangana Ranaut: కంగనా అకౌంట్ నిలిపివేసిన ట్విట్టర్ * వివాదాస్పద పోస్టులతో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా..
కంగనా రనౌత్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండెడ్
Kangana Ranaut: కంగనా రనౌత్‌కు ట్విట్టర్ షాకిచ్చింది. కంగన ట్విట్టర్ అకౌంట్‌ను నిలిపివేసింది. వివాదాస్పద పోస్టులతో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా..శాశ్వతంగా అకౌట్ నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది ట్విట్టర్. ఇటీవల వెలువడిన బెంగాల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కంగన వరుస ట్వీట్లు చేశారు. దీంతో అకౌంట్ నిలిపేసింది ట్విట్టర్.
Next Story




