నేచర్ క్యూర్ లో చికిత్స పొందుతున్న వెంకీ

చాలా రోజుల తర్వాత మళ్లీ ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్ 'ఎఫ్ 2' సినిమాతో ప్రేక్షకులను బాగా మెప్పించారు.
చాలా రోజుల తర్వాత మళ్లీ ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్ 'ఎఫ్ 2' సినిమాతో ప్రేక్షకులను బాగా మెప్పించారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తదుపరి ప్రాజెక్టును మొదలు పెట్టే ముందు ప్రస్తుతం విశాఖపట్నంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వెంకీ. కారణం ఏంటో స్పష్టంగా తెలియకయినప్పటికీ, గతకొంత కాలంగా ఇబ్బంది పడుతున్న వెంకీ ఇక్కడ చికిత్స పొందుతున్నారు.
నేచర్ క్యూర్ నుండి ఇది వరకు ముగ్గురు సీనియర్ హీరోలు ట్రీట్ మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు వెంకీ కూడా ఇక్కడే తీసుకుంటున్నారు. ఈ చికిత్స పూర్తయ్యాక హైదరాబాద్ తిరిగి రానున్నారు వెంకీ. ఇప్పటికే నాగచైతన్య తో మల్టీస్టారర్ సినిమా అయిన 'వెంకీ మామ' సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక 'ఎఫ్ 2' కి సీక్వెల్ గా 'ఎఫ్ 3' అనే సినిమా తెరకెక్కనుందని ప్రచారం కొనసాగుతోంది. ఒకవేళ అదే నిజమైతే వెంకీ మరొక పెద్ద హిట్ ను నమోదు చేసుకుంటాడు అని చెప్పొచ్చు. ఇక మరికొందరు దర్శకులతో చర్చల్లో ఉన్నాడు వెంకీ.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMT