logo
సినిమా

Manchu Manoj: హీరో మంచు మనోజ్‌కు జరిమానా విధించిన పోలీసులు

Traffic Police Fine to Manchu Manoj for Black Films | Telangana Live News
X

Manchu Manoj: హీరో మంచు మనోజ్‌కు జరిమానా విధించిన పోలీసులు

Highlights

Manchu Manoj: రూ.700 ఫైన్, బ్లాక్ ఫిలిం తొలిగింపు...

Manchu Manoj: హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. వాహనాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. టోలిచౌకిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తుండగా సినీ హీరో మంచు మనోజ్‌కు చెందిన కారుకు బ్లాక్ ఫిలిం ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మంచు మనోజ్‌కు చెందిన కారును ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆ సమయంలో మంచు మనోజ్ కారులోనే ఉన్నారు. అద్దాలకు బ్లాక్ ఫిలింను పోలీసులు తొలగించారు. బ్లాక్ ఫిలిం ఉండటంతో పోలీసులు 700 రూపాయల జరిమానా విధించారు.

Web TitleTraffic Police Fine to Manchu Manoj for Black Films | Telangana Live News
Next Story