RGV Konda Movie: రేపు వర్మ "కొండా" చిత్రం ట్రైలర్‌ విడుదల

RGV Konda Movie: తన వాయిస్‌ ఓవర్‌తో సినిమా అప్‌డేట్‌ ఇచ్చిన ఆర్జీవీ

Rama Rao
Published on: 25 Jan 2022 11:14 AM IST
Tomorrow RGV will Release the trailer of the Konda Movie | Telugu Movie News
X

రేపు వర్మ "కొండా" చిత్రం ట్రైలర్‌ విడుదల

RGV Konda Movie: కనీ వినీ ఎరుగని అసాధారణ పరిస్థితుల్లో, సాధారణ వ్యక్తులు కూడా అసాధారణ శక్తులుగా మారుతారు. అలా ఒక అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండా మురళి అన్నారు ఆర్జీవీ. మనిషి రూపంలో ఉన్న కొందరు జంతువులు చేసిన క్షుద్రమైన కుట్రలను, తిప్పికొడుతూ తెలంగాణలో చేసిన ఒక కురుక్షేత్ర యుద్ధమే.. కొండా చిత్రమన్నారు రామ్‌ గోపాల్‌ వర్మ. నిజాలన్నీ కళ్ళకు కట్టినట్టుగా కొండా చిత్రంలో కనబడతాయన్నారు. కొండా చిత్రం మొదటి ట్రైలర్‌ను రిపబ్లిక్‌ డే రోజు ఉదయం 10 గంటల 25 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. దానికి సంబంధించి తన వాయిస్‌ ఓవర్‌ వీడియోను ఆర్జీవీ విడుదల చేశారు.

Rama Rao

Rama Rao

Next Story