Tollywood: ఇది కలా? నిజమా? తిరుమల శ్రీవారి సేవలో ఉన్న ఈ టాలీవుడ్ హీరోయిన్‎నీ గుర్తు పట్టారా?

Dhivi
Updated on: 7 May 2025 11:14 AM IST
Tollywood: ఇది కలా? నిజమా? తిరుమల శ్రీవారి సేవలో ఉన్న ఈ టాలీవుడ్ హీరోయిన్‎నీ గుర్తు పట్టారా?
X

Tollywood's crazy heroine Mehreen visits Tirumala

Tollywood: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాడా తిరుమల శ్రీవారిలో సేవలో పాల్గొన్నారు. శనివారం ఆమె ఏడు కొండల స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.



మెహ్రీన్ తెలుగు సినిమాల్లో కనిపించి చాలా రోజులు అవుతుంది. చివరిగా 2002లో రిలీజ్ అయిన ఎఫ్ 3లో నటించింది.



ఆ తర్వాత స్పార్క్ అనే ఓ చిన్న సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఓ కన్నడ మూవీ మాత్రమే ఉంది.



మెహ్రీన్ హర్యానాకు చెందిన రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకుంది. అయితే నాలుగు నెలల తర్వాత నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంది.



ఆ మధ్య ఓ బాలీవుడు వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంది ఈ బ్యూటీ.

Dhivi

Dhivi

Next Story