చిన్నారి హత్యపై గళం విప్పుతున్న టాలీవుడ్

* బాధితుడిని తొందరగా పట్టుకోవాలని ట్వీట్ చేసిన మహేష్ బాబు * ఇప్పుడు నేచురల్ స్టార్ నాని మరో ట్వీట్

Sandeep Reddy
Updated on: 8 Oct 2021 6:06 PM IST
Tollywood Actors Tweets on Saidabad Singareni Case Accused
X

చిన్నారి హత్యపై గళం విప్పుతున్న టాలీవుడ్ 

Saidabad Singareni Case: సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి హత్య ఘటనపై టాలీవుడ్ గళం విప్పుతోంది. నిన్న మంచు మనోజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మహేష్ బాబు ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు. ఇప్పుడు నాని కూడా బాధిత కుటుంబానికి బాసటగా నిలిచాడు. నిందితుడు బయటే ఉన్నాడు.. వాడు భూమి మీద ఉండకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు హీరో నాని.. ఈ ఘటనపై బాధితుల పట్ల ఒక్కొక్కరు మద్దతు పలుకున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story